రోజూ ఈ ఫుడ్స్ తింటే కొలెస్ట్రాల్ వెన్నలా కరుగుతుంది

  సిరల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోయినప్పుడు రక్తప్రసరణ దెబ్బతింటుంది.

అలాంటి పరిస్థితుల్లో గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది.

 ఉదయం ఖాళీ  కడుపుతో పచ్చి వెల్లుల్లి తింటే కొలెస్ట్రాల్ కరిగిపోతుంది.

 మెంతికూరను నిత్యం డైట్లో చేర్చుకుంటే సిరల నుంచి కొవ్వును శుభ్రం చేస్తుంది.

 గ్రీన్ యాపిల్, జామపండ్లు తినడం అలవాటు చేసుకోవాలి. ఈ పండ్లు సిరల్లో కొవ్వును కరిగిస్తాయి.

మునగకాయలు, మునగఆకును డైట్లో చేర్చుకోవాలి.

మొలకెత్తిన పెసర్లు తినడం మంచిది.