పచ్చి మిరపకాయను భారత్‌లోని ఇళ్లలో ఉపయోగిస్తారు

పచ్చిమిర్చి ఆరోగ్యాన్ని కాపాడడంలో ఆహారం కీ రోల్ పోషిస్తుంది

దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించి ఆరోగ్యాన్ని కాపాడుతుంది

పచ్చిమిర్చి తింటే బరువు తగ్గడంతో పాటు సమస్య రావు

ఒక హెక్టారులో 250-300 క్వింటాళ్ల మిర్చి దిగుబడి చేయవచ్చు

మార్కెట్‌లో నిత్యం హెచ్చుతగ్గులకు లోనయ్యే మిర్చి ధర

పచ్చి మిర్చికి దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా గిరాకీ

జూన్-జూలైలో పండే పచ్చి మిర్చి విత్తనానికి గిరాకీ

నిపుణుల సలహాతో పచ్చిమిర్చిని పండిస్తే మేలు