జ్వరం సమయంలో ద్రాక్ష తినవచ్చా లేదా అన్నది చాలామందిని వేధిస్తుంటుంది
జ్వరం వచ్చినప్పుడు ద్రాక్ష తినడం సరైనదా కాదా అని తెలుసుకుందాం
జ్వరం వచ్చినప్పుడు మన శరీరంలో నీటి కొరత ఉంటుంది
ఈ సమయంలో శరీరానికి సరైన పోషకాహారం, హైడ్రేషన్ చాలా అవసరం
జ్వరం సమయంలో ద్రాక్ష తినడం ఆరోగ్యానికి చాలా మంచిది
ద్రాక్షలో విటమిన్-సీ, యాంటీఆక్సిడెంట్లు, నీరు పుష్కలంగా ఉన్నాయి
ఇవి శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడతాయి
దీన్ని తినడం వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది
జ్వరంతో పాటు కడుపు సమస్యలు ఉంటే ద్రాక్ష తినడం సరైనది కాదు