ఈ జ్యూస్ పరగడుపున తాగితే ఏమౌతుందో తెలుసా..?
చాలా ఆరోగ్య సమస్యలకి అధిక బరువు మూలకారణం
ఈజీగా బరువు తగ్గేందుకు కొన్ని ఫుడ్స్ హెల్ప్ చేస్తాయి
ఎక్కువగా బరువు తగ్గే విషయంలో ఈ తప్పులు
చేస్తారు
సరిగ్గా తినకపోవడం, తక్కువగా తినడం వల్ల సమస్యలు
విటమిన్స్, మినరల్స్ , కేలరీలు బట్టి ఫుడ్ తినాలి
ప్రతిరోజూ ద్రాక్షరసం జ్యూస్ బరువు తగ్గించడానికి బెస్ట్
పుదీనా, నిమ్మరసం, అల్లం, ఉప్పు వేసి గ్రైండ్ చేయాలి
బాడీలో కొవ్వు పేరుకుపోకుండా ఈ జ్యూస్ హెల్ప్ చేస్తుంది