చలికాలంలో శిరోజాలను ఆరోగ్యంగా ఉంచే అమ్మమ్మ చిట్కాలు

చలికాలంలో దురద సమస్య రాకుండా ఈ నూనెలు వాడండి. 

ఆవాలనూనె, కొబ్బరినూనె, ఆలివ్ నూనె, పటికనూనె, బాదం నూనె మిక్స్ చేసి వాడాలి. 

ఆవాల నూనెలో ఒమేగా 3 ఉంటుంది. జుట్టు నెరవకుండా చేస్తుంది. 

పటిక నూనెలో కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. 

బాదం నూనెలో విటమిన్ ఇ ఉంటుంది. జుట్టుకు పోషణ అందిస్తుంది. 

 ఆలివ్ నూనె జుట్టు చిట్లిపోకుండా కాపాడుతుంది. 

కొబ్బరి నూనెల్ ఐరన్, ఖనిజాలు ఉంటాయి. బ్యాక్టీరియాతో పోరాడుతుంది. 

ఈ నూనెలను కొద్దిగా వేడి చేసి జుట్టుకు పట్టించాలి. 

తలకు రక్తప్రసరణ, జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తాయి.