గాయం, ఆహారంలో లోపంతో పాదాలు వాస్తాయి
రోజూ నిమ్మరసం తాగితే అద్భుత ఫలితాలు
పాదాలను చల్లటి నీటిలో నానబెడితే ప్రయోజనం
కూర్చున్నా, పడుకున్నా కాళ్లు పైకి ఉంచితే సరి
ఆల్కహాల్ తీసుకుంటే వాపు మరింత పెరుగుతుంది
గోరువెచ్చని నీటిలో పసుపు వేసి కాళ్లను ఉంచాలి
నీరు ఎక్కువ తాగితే పాదాల వాపు తగ్గుతుంది
పాదాలకు మసాజ్ చేయడం వల్ల వాపు మాయం
ఉప్పు తగ్గించండి..కొవ్వు పదార్థాలు తీసుకోవద్దు