70,000లకు పైగా మెజారిటీతో పిఠాపురం ఎమ్మెల్యేగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘన విజయం
పవన్ గెలుపుతో సంబరాల్లో తేలిన కుటుంబ సభ్యులు, అభిమానులు
పవన్ విజయం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసిన తల్లి అంజనాదేవి
పవన్ గెలుపును సెలెబ్రేట్ చేసిన టాలీవుడ్ మెగాస్టార్
ఇంట్లో కేక్ కట్ చేసి సెలెబ్రేషన్స్
చిరంజీవి ఆశీర్వాదం తీసుకున్న జనసేనాని
సంబరాల్లో పాల్గొన్న
మెగా ఫ్యామిలీ