పండ్లలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ పుష్కలం
ఎన్నో వ్యాధులను నయం చేసే గుణాలు
ఉదయం పండ్లు తింటే ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి
పండ్లను తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది
మలబద్ధకం, ఉబ్బరాన్ని నివారిస్తాయి
పండ్లు తింటే శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది
పండ్లలో కేలరీలు తక్కువ..బరువు తగ్గుతారు
రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది
ఉదయం పండ్లు తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది