ప్రస్తుతం ఫిట్‎నెస్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు

అరోగ్యకరమైన ఆహారం తింటేనే ఫిట్‎నెస్ బాగుంటుంది

ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఉండాలి

ఆరోగ్యకరమైన భోజనంలో ప్రోటీన్, కొవ్వులు ఉండాలి 

యోగా, ధ్యానం మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కాపాడుతాయి

క్రంచెస్ చేయడం వల్ల ఫిట్‎నెస్ మంచిగా ఉంటుంది

ప్రతీరోజు స్థిరమైన క్రమశిక్షణతో దీనిని ట్రై చేయాలి

పుష్-అప్‎లు వల్ల ఫిగర్‎ని మెయింటైన్ అవుతుంది

ట్రైసెప్స్ డిప్స్ వల్ల ఫిట్‎నెస్ మెయింటైన్ చేయవచ్చు