వేసవిలో కివీ జ్యూస్ తాగడం వల్ల బోలెడు లాభాలున్నాయి
కివిలోని మెగ్నీషియం, పొటాషియం బీపీని కంట్రోల్ చేస్తాయి.
గుండె సంబంధింత వ్యాధులను దూరం చేస్తుంది.
ఇందులోని ఫైబర్ జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది.
ఆకలిని తగ్గించి బరువును అదుపులో ఉంచుతుంది.
కంటిని ఆరోగ్యంగా ఉంచుతుంది.
బలహీనతలను తొలగించడానికి ఉపయోగపడుతుంది
కివీ వినియోగం వల్ల చర్మం మెరుస్తూ జుట్టు మెరుస్తుంది.