నిద్రలేమి నుంచి విముక్తి పొందాలంటే?
ఈరోజుల్లో చాలామంది నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారు
నిద్రలేమి నుంచి విముక్తి పొందాలంటే కొన్ని పద్ధతులు పాటించాలి
నిద్ర విషయంలో ఒక టైమ్ ఫాలో కావాలి
మొబైల్, ల్యాప్టాప్ వంటి వాటిని చూడకూడదు
రోజూ ఒకే సమయానికి నిద్రపోవాలి
ఎలాంటి శబ్దాలు లేకుండా చీకటిగా ఉండే గదిలో నిద్రపోవాలి
కెఫిన్, ఆల్కహాల్ వంటి వాటికి దూరంగా ఉండాలి
డైలీ 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి
నిద్రపోయే ముందు మెడిటేషన్, పుస్తకాలు చదవడం చేయాలి
పోషకాలు ఉండే ఫుడ్ తినడం వల్ల నిద్ర బాగా పడుతుంది