రాత్రినిద్రకు వెళ్లేముందు కంఫర్ట్‌​బుల్‌ బట్టలు వేసుకోవాలి

అసలు దుస్తులే లేకుండా పడుకుంటే ఇంకా మంచిది

నిద్రతోపాటు.. మానసిక, లైంగిక ఆరోగ్యాన్ని ఇది మెరుగుపరుస్తుంది

నగ్నంగా పడుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రతలు అదుపులో ఉంటాయి

కార్టిసాల్, ఆక్సిటోసిన్ లాంటి హార్మోన్లు నియంత్రణతో మెరుగైన నిద్ర వస్తుంది

చాలామంది ఒత్తిడి కారణంగా నిద్రకు దూరమవుతూ ఉంటారు

ఆఫీస్‌​లో, పర్సనల్​ లైఫ్‌​లోని ఒత్తిడి కంట్రోల్‌కు ఈ స్టైల్ నిద్ర ట్రై చేయండి

ఇది మీ శరీరానికి విశ్రాంతిని, సౌకర్యాన్ని అందిస్తుంది

ఆందోళన, ఒత్తిడి తగ్గి ఉదయాన్నే రిఫ్రెష్‌​గా అవుతారు