రెడ్ క్యాబేజీ ఆరోగ్యానికి ఎంతో మంచిది

ఇందులో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

ఇందులోని ఫైబర్‌ కొలెస్ట్రాల్‌ ని కంట్రోల్‌ చేస్తుంది.

ఇందులోని పొటాషియం బీపీని కంట్రోల్ చేసి గుండెకు మేలు చేస్తుంది.

రెడ్‌ క్యాబేజీలోని ఫైబర్‌ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

ఇందులోని తక్కువ కేలరీలు బరువును కంట్రోల్‌ చేస్తాయి