స్క్రబ్బింగ్ తర్వాత ఈ పొరపాట్లు చేయకూడదు

స్క్రబ్ చర్మానికి మంచిది

స్క్రబ్బింగ్ వల్ల చర్మంలోని మృదు కణాలు తొలగిపోతాయి

 ఇది చర్మంపై మెరుపును తెస్తుంది

స్క్రబ్బింగ్ చేసిన తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోవాలి 

స్క్రబ్బింగ్ తర్వాత మాయిశ్చరైజర్  రాయకపోతే..

ఇది మీ చర్మాన్ని పొడిగా మార్చుతుంది

స్క్రబ్‎ని ముఖంపై ఎక్కువసేపు రుద్దవద్దు

స్క్రబ్‎ని ముఖంపై పది నిమిషాలు మాత్రమే రుద్దాలి