ప్రకృతి అందాలకు కేరాఫ్ అయిన ఈ రాష్ట్రంలో ఏడాదంతా వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంటుంది.

పశ్చిమ కనుమలు ఇంకా అరేబియా సముద్రానికి మధ్యలో ఉన్న తీర ప్రాంతమే కేరళ రాష్ట్రం

ఎటు చూసినా పచ్చదనం పర్చుకొని ఉండడంతో.. స్వర్గసీమలా ఉంటుంది కేరళ..

జాలీగా హాలీ డే ట్రిప్ వెళ్లాలనుకునే వాళ్లకు, హనీమూన్ జంటలతో పాటు సాహసాలు ఇష్టపడేవారికి కూడా ఈ ప్రాంతం ఎంతో బాగుంటుంది.

ఇక్కడ పర్యాటకులను ఆకట్టుకునే ప్రాంతాలెన్నో ఉన్నాయి.. వాటిలో వయనాడ్ ఒకటి.. 12ఏళ్ళకోసారి వయనాడ్ లో నీలకురింజి పూలు విరబూస్తాయి.

ఇక అలెప్పీను లో.. బోట్ షికారు మర్చిపోలేని అనుభూతిని ఇస్తుంది.

కోవలం కూడా టూరిస్టుల ఫెవరేట్ ప్లేస్.. ఇక మున్నార్ లో హిల్ స్టేషన్లు చాలా అందంగా ఉంటాయి

వీటితో పాటు కేరళలోని త్రిస్సూర్ లో ఎన్నో ప్రసిద్ధ చర్చిలు, ఆలయాలున్నాయి