జనాభా పరంగా పెద్ద దేశంగా భారత్‌ రికార్డ్‌

 భారతదేశానికి 8 దేశాలతో సరిహద్దు

ఇండియాలో సముద్రతీరం కలిగిన రాష్ట్రాలు 9

అతి పొడవైన సముద్ర తీరం కలిగిన రాష్ట్రం గుజరాత్‌

 మూడు సముద్రాల కలయిక గల రాష్ట్రం తమిళనాడు

తమిళనాడుకు హిందూ మహా సముద్రం, అరేబియా సముద్రం, బంగాళాఖాతం సముద్రాలు సరిహద్దులు

పాకిస్థాన్ కు భారతదేశంలోని గుజరాత్‌, రాజస్థాన్, పంజాబ్‌, జమ్మూకశ్మీర్‌లను సరిహద్దు రాష్ట్రాలు

మన దేశానికి మూడు వైపులా సముద్ర తీర ప్రాంతాలు