కుర్తీలంటే ఇష్టపడని అమ్మాయి ఉండదు

సందర్భం ఏదైనా తప్పక ధరించాల్సిందే

మార్కెట్‌లోకి వస్తున్న కొత్త కొత్త డిజైన్స్‌

కుర్తాకు మ్యాచ్‌ అయ్యే దుపట్టా, బాటమ్‌ వేయండి

కుర్తా పల్చగా ఉంటే పెట్టీకోట్‌ కంపల్సరీ

సేమ్‌ కలర్‌ పెట్టీకోట్‌ వేస్తేనే లుక్‌ డబుల్‌

కుర్తీ ఎంత పొడవు ఉంటే అంతే సైజ్‌ పెట్టీకోట్‌ బెటర్‌

కాన్ఫిడెంట్‌గా లేకపోతే ఏ డ్రెస్‌ వేసుకున్నా వేస్ట్‌

కంఫర్ట్‌గా ఉన్న దుస్తులే ధరిస్తే మంచిది