మగవారిలో ఆడవాళ్లు అర్థంకారనే భావన

సమయం దొరికితే ఇంటి పనుల్లో సహాయం చేయాలి

మొదట మీ భాగస్వామిని అర్థం చేసుకోవడం ముఖ్యం

మీ ప్రేమను ఎప్పటికప్పుడు ఆమెకు తెలియజేయాలి

ఎప్పటికప్పుడు సర్‌ప్రైజ్‌లను ప్లాన్‌ చేయాలి

వారి మాటలకు విలువ ఇవ్వడం ఎంతో అవసరం

తిట్టడం, కొట్టడం వంటివి అస్సలు చేయకూడదు

ఎక్కువ సమయం వారితో గడపడానికి ప్రయత్నించాలి

ఎలాంటి ఒత్తిడిలో అయినా ప్రేమగా మాట్లాడాలి