గ్యాస్‌ సమస్యతో ఇబ్బంది            పడుతున్నారా..? 

       ఇవి తింటే చిటికెలో         ఉపశమనం తెలుసా..!!

       కడుపు ఉబ్బరంగా మారి         గ్యాస్ సమస్యలు వస్తాయి

     మసాల, నూనె పదార్థాలు   తినవడంతో జీర్ణక్రియ సమస్య 

          గ్యాస్ సమస్య దూరం         కావాలంటే టైమ్‌కు తినాలి

  కొన్నిసార్లు అల్సర్‌కు దారితీసే           అవకాశముంది

   గ్యాస్ సమస్య రాకుండా ఉండాలంటే పనులు చేయాలి

పెరుగు ఆరోగ్యకరమైన ఆహారం      జీర్ణం చేయడంలో బెస్ట్

     గ్యాస్ సమస్యలకు అల్లం,  బొప్పాయి, సోంపుగింజులు బెస్ట్