ఈ ఫేస్ ప్యాక్స్‎తో ట్యాన్ మాయం..!!

 By Bhoomi

నిమ్మకాయతో ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. దానికి కొన్ని చుక్కల తేనె కలిపి ముఖానికి రాసుకుంటే టానింగ్ సమస్య తొలగిపోతుంది. 

నిమ్మకాయ

టానింగ్ ను తొలగించడంలో పసుపు చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ హోం మేడ్ ఫేస్ ప్యాక్ ను అప్లయ్ చేయడం వల్ల ముఖంలో గ్లో కూడా వస్తుంది. 

 పసుపు 

ముఖం మీద టానింగ్ ను తొలగించడంలో  కొబ్బరిపాలు కీలకం. ఇందులో విటమిన్ సి, యాసిడ్స్ ఉన్నాయి. ఇవి ముఖానికి చాయను తెస్తాయి. 

కొబ్బరిపాలు 

బొప్పాయిలో పెపైన్ ఎంజైమ్ ఉంటుంది. ఇది టానింగ్ ను తొలగిస్తుంది. 

బొప్పాయి 

అలోవెరాలో విటమిన్ ఎ, సి, ఫోలిక్ యాసిడ్ వంటివి ఎన్నో ఉన్నాయి. ఇవి ముఖాన్ని టానింగ్ నుంచి తొలగించడంలో సహాయపడతాయి.  

కలబంద 

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది మంచు లక్ష్మీ. 

 కుంకుమపువ్వు

గులాబీలో యాంటీమైక్రోబయల్ గుణాలు ఉన్నాయి. తేనెలో కలిపి అప్లై చేయడం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది. 

గులాబీ