ఇంట్లో ఎలుకలు ఎక్కువగా ఉంటే వదిలించుకోవడం కష్టమే
బట్టలతో పాటు ఎలక్ట్రానిక్ పరికరాలను పాడు చేస్తాయి
పిప్పరమెంట్ వాసన ఎలుకలకు అస్సలు నచ్చదు
ఇంట్లో పిచికారీ చేస్తే ఎలుకలు పారిపోతాయి
పటికను నీటిలో కరిగించి స్ప్రే బాటిల్లో నింపాలి
ఈ నీటిని వంటగది, అల్మారాల్లో చల్లితే సరిపోతుంది
ఎలుకలు తిరిగే చోట కర్పూరం పొడిని ఉంచండి
కర్పూరం వాసన చూస్తే ఇంట్లోంచి పారిపోతాయి
ఎలుకలు తిరిగే ప్రదేశాల్లో ఎర్ర మిరప పొడి చల్లవచ్చు