ఇంట్లో ఎలుకలు ఎక్కువగా ఉంటే వదిలించుకోవడం కష్టమే

బట్టలతో పాటు ఎలక్ట్రానిక్‌ పరికరాలను పాడు చేస్తాయి

పిప్పరమెంట్‌ వాసన ఎలుకలకు అస్సలు నచ్చదు

ఇంట్లో పిచికారీ చేస్తే ఎలుకలు పారిపోతాయి

పటికను నీటిలో కరిగించి స్ప్రే బాటిల్‌లో నింపాలి

ఈ నీటిని వంటగది, అల్మారాల్లో చల్లితే సరిపోతుంది

ఎలుకలు తిరిగే చోట కర్పూరం పొడిని ఉంచండి

కర్పూరం వాసన చూస్తే ఇంట్లోంచి పారిపోతాయి

ఎలుకలు తిరిగే ప్రదేశాల్లో  ఎర్ర మిరప పొడి చల్లవచ్చు