ఇంటి ముందు వేసే ముగ్గుకి ప్రత్యేక స్థానం
ఉదయం ఊడ్చి, నీళ్లు చల్లి ముగ్గులు వేస్తారు
ఇంటి ముందు ముగ్గు వేస్తే నెగటివ్ ఎనర్జీ ఫసక్
లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుందని నమ్మకం
ఓం, స్వస్తిక్, శ్రీ గుర్తుల ముగ్గులు వేయకూడదు
ముగ్గులో 2 అడ్డగీతలు ఇంట్లోకి దుష్టశక్తులను రానివ్వదు
ముగ్గు ఇంట్లోంచి లక్ష్మీదేవి బయటకు వెళ్ళకుండా చేస్తుంది
రెండేసి అడ్డగీతలు శుభాకార్యాలకు అర్థం
నక్షత్రం ఆకారంలో ముగ్గు నెగెటివ్ వైబ్రేషన్స్‌ని రానివ్వదు