వింటర్‌ సీజన్‌లో కరోనా,అలెర్జీలు, జలుబు, దగ్గు అధికం

బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తుల్లో చెడు ప్రభావం

ముఖ్యంగా పిల్లలు, వృద్ధులకు  కష్టమైన సమయం

మాస్క్‌లు ధరించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి

కరోనాతో పోరాడాలంటే రోగనిరోధక శక్తి బలంగా ఉండాలి

కరోనా నివారణకు ఊపిరితిత్తులను బలోపేతం చేయాలి

ప్రతిరోజూ 30 నిమిషాల యోగాసన ప్రాణాయామం మంచిది

వేడినీరు తాగడం వలన కరోనా వ్యాధి నుంచి సురక్షితం 

ఆయుర్వేదంలో మిమ్మల్ని రక్షించే నివారణలు