రూ .15,000 లోపు అద్భుతమైన ఫీచర్లు కలిగిన 5 స్మార్ట్ ఫోన్స్

మీకు అనుకూలమైన బడ్జెట్ ఈ స్మార్ట్ ఫోన్స్ కొనుగోలు చేయవచ్చు 

మోటరోలా జీ64 5జీ: 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్  రూ.14,949కే కొనుగోలు చేయవచ్చు

పోకో ఎక్స్6 నియో 5జీ: 8 జీబీ + 128 జీబీ స్టోరేజ్ తో అమెజాన్ రూ .14,970 కు కొనుగోలు చేయవచ్చు.

 రియల్మీ 12ఎక్స్ 5జీ:  8జీబీ+128జీబీ స్టోరేజ్ రూ.14,480కే కొనుగోలు చేయవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 15 5జీ: ఈ స్మార్ట్ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ లో రూ .12,999 ప్రారంభ ధరకు కొనుగోలు చేయవచ్చు.

వివో టీ3ఎక్స్ 5జీ: ఈ స్మార్ట్ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ లో రూ.13,499కే కొనుగోలు చేయవచ్చు.