ముఖాన్ని ముందుగా గోరు వెచ్చని నీటితో శుభ్రం చేయాలి

 ఒక కప్పు పచ్చిపాలు, ఒక నిమ్మకాయను తీసుకోండి

రెండు టీ స్పూన్ ల  పాలను ముఖానికి మర్దన చేయాలి

ఇప్పుడు సగం నిమ్మకాయను ముఖానికి అప్లై చేయాలి

అరగంటసేపు మిశ్రమం ఆరిన తర్వాత కడిగేయాలి

మరకలు, చిన్న చిన్న మచ్చలు తొలిగిపోతాయి

రెండు మూడు రోజులు ఇలా చేస్తే మెరుస్తుంది

ముఖంపై పేరుకున్న జిడ్డు, మొటిమలు మాయం 

ఈ టిప్స్ పాటించి అందం సొంతం చేసుకోండి