భార్యను సంతోషపెట్టడంలో మీరు తెలివైన భర్తగా ఉండాలి

కోపాన్ని అర్థం చేసుకోలేని వ్యక్తి  ఆమె ప్రేమను కోల్పోవచ్చు

 వివాదాలకు కారణమయ్యే విషయాలకు దూరంగా ఉండండి

ఆ సమయంలో సహనంతో ఉండటం చాలా ఇంపార్టెంట్

 మనసవిప్పి మాట్లాడేందుకు సమయం వెచ్చించండి

మానసిక క్షోభకు కారణమయ్యే విషయాల్లో మద్దతివ్వండి

తీవ్ర కోపాన్ని ఎదుర్కోవటానికి నిశ్శబ్దమే ఉత్తమ మార్గం 

భావోద్వేగాలను పంచుకోవడానికి అవకాశం ఇవ్వండి

 కలిసి పనిచేయడానికి ఆసక్తిని చూపించండి