ముఖ సౌందర్యం పెంచటంలో కనుబొమ్మలది ముఖ్య పాత్ర

జన్యుపరమైన అంశాలు, ఆహారపు అలవాట్లతో జుట్టు రాలుతుంది

ఇటీవల పెరిగిన కనుబొమ్మల వెంట్రుకలు రాలిపోతున్న సమస్య

శరీరానికి అన్ని రకాల పోషకాలు అందినప్పుడే హెల్తీగా ఉంటాం

అవసరమైనశక్తి, హార్మోన్లు, పోషకాలు లోపిస్తే వివిధ మార్పులు 

ఆహారంలో జింక్, ఐరన్, విటమిన్ డి, బి12 లోపిస్తే..

కనుబొమ్మలపై వెంట్రుకలు రాలిపోవడం వంటి సమస్యలు

దీంతో త్వరగా వృద్ధాప్య ఛాయలు, తల, కనుబొమ్మల రాలిపోతాయి

ఆలివ్ ఆయిల్, కొబ్బరిపాలు, ఆముదంనూనెలు కనుబొమ్మలకు రాస్తే సమస్య తగ్గుతుంది