వెల్లుల్లి తొక్క తీయకుండా తింటే ఏమవుతుందో తెలుసా?

చాలా మందికి వెల్లుల్లి తొక్క తీసి తినే అలవాటు ఉంటుంది

పొట్టు తీయకుండానే మంచిదంటున్న ఆయుర్వేద నిపుణులు

వెల్లుల్లి తొక్కలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు

వెల్లుల్లి తొక్కలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి

వెల్లుల్లి లిపిడ్ స్థాయిలు, రక్తపోటును తగ్గిస్తుంది

వెల్లుల్లి తొక్కలు తింటే గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది

వెల్లుల్లిని తొక్కతో కలిపి తింటే జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది

Image Credits: Envato