ఎంతోమందికి ఇది ఇష్టమైన కారంపొడి

కేవలం పావుగంటలో చేసేయొచ్చు

ఒక్కసారి చేస్తే ఏడాదంతా తినొచ్చు

వెల్లుల్లిపాయలు 20 రెబ్బలు

ఎండుమిర్చి15, ధనియాలు 2 స్పూన్లు

జీలకర్ర  అర స్పూను

మినప్పప్పు  రెండు స్పూన్లు

కరివేపాకు గుప్పెడు,  సరిపడ ఉప్పు 

అన్నంలోనే కాదు టిఫిన్లలో తినొచ్చు