గేమర్లకు కొలువుల జాతరా.. లక్షల్లో సంపాదించుకోవచ్చు

ఉద్యోగ అవకాశాలను పెంచిన గేమింగ్ ఫీల్డ్

     ఎస్పోర్ట్స్‌లో పాల్గొంటోన్న          గేమర్లు

గేమ్ డెవలపర్, గేమ్ డిజైనర్లకు       అవకాశాలు

యానిమేటర్, గేమ్ రైటర్లకు గిరాకి

గేమింగ్ కంపెనీల మార్కెటింగ్ స్పెషలిస్ట్‌కు ఛాన్సులు

ఓపెనింగ్‌ల కోసం జాబ్ పోర్టల్‌లపై లుక్కేయండి

గేమర్ల వార్షిక ఆదాయం రూ. 6లక్షల-12 లక్షలు

గేమర్స్‌లో ఎక్కువ మందొ పురుషులే