ఊపిరి మూవీ భామ గాబ్రియెల్లా మళ్లీ ప్రెగ్నెంట్ 

పెళ్లి కాకుండానే రెండోసారి తల్లి

2018 నుంచి హీరో అర్జున్ రాంపాల్‌తో సహజీవనం

ఇప్పటికే ఈ జంటకు ఓ కుమారుడు

బేబీ బంప్‌ ఫోటోలు షేర్ చేసిన గాబ్రియెల్లా

పెళ్లి ఎప్పుడంటూ ట్రోల్ చేస్తున్న నెటిజన్స్