కంటినిండా నిద్రపోవాలంటే ఈ పండ్లు తినండి

 అరటిపండులో మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటుంది. 

కండరాలను రిలాక్స్ చేసి హ్యాపీ హార్మోన్స్ ఉత్పత్తిని చేస్తుంది. మంచి నిద్రకు సహకరిస్తాయి.

చెర్రీస్ లో మెలటోనిన్ ఎక్కువ సేపు నిద్రించేలా చేస్తుంది.

   పైనాపిల్ లో ఉండే విటమిన్ సి, మెలటోనిన్ , ఫైబర్ నిద్రకు సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. 

 కివిలో విటమిన్ సి ఉంటుంది. మంచి నిద్రకు సహకరిస్తుంది. 

విటమిన్ సి పుష్కలంగా ఆరేంజ్ తింటే నిద్ర బాగా పడుతుంది. 

 బొప్పాయిలో విటమిన్ సి, విటమిన్ ఇ, ఫొలేట్ నిద్రకు సానకూలంగా ఉండే కారకాలు.  

యాపిల్స్ తింటే ఇందులో ఉండే పీచు నిద్రకు మేలు చేస్తుంది.