ఆరోగ్యంగా ఉండడానికి ఆహారంలో ఈ ఫ్రూట్స్ చేర్చడం ఉత్తమం 

దానిమ్మ మెదడులో వాపు,  అల్జీమర్స్ ని  తగ్గించడంలో సహాయం  .

ఆరెంజ్‌లో కెలెస్ట్రాల్‌తో పోరాడే ఫైబర్.. పెక్టిన్ పుష్కలం 

స్ట్రాబెర్రీ, కివీతో తయారు చేసిన జ్యూస్ ను  పెరుగుతో కలిపి తీసుకుంటే   ఆరోగ్యానికి మరింత మంచి

బ్లూబెర్రీస్  గుండె సమస్యలను నుంచి రక్షణను కల్పిస్తాయి.

అరటి పండు  శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది 

దానిమ్మ, సపోటా, జామ వంటి పండ్లను తింటే కేలరీలు ఎక్కువగా లభిస్తాయి.

పండ్లతో పాటు మొలకెత్తిన గింజలు తిన్నా ఆరోగ్యానికి చాలా మంచిది.

Image Credits:  envato