ప్రపంచంలో అతిపెద్ద రాజకీయపార్టీలు ఏవి?

 ప్రపంచంలో చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి. 

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఏదొక రాజకీయ పార్టీకి మద్దతుదారులే.

అయితే సభ్యుల పరంగా ప్రపంచంలో అతిపెద్ద పార్టీ ఏవో తెలుసా? 

స్టాటిస్టా ప్రకారం యుఎస్ రిపబ్లికన్ పార్టీ 36.01 మిలియన్ల సభ్యులతో 5వస్థానంలో ఉంది. 

అమెరికా డెమోక్రటిక్ పార్టీ 47.13మిలియన్ల సభ్యులతో ప్రపంచంలో 4వ స్థానంలో ఉంది.

కాంగ్రెస్ పార్టీకి 50 మిలియన్ల సభ్యులతో మూడవ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 

 చైనా కమ్యూనిస్ట్ పార్టీ 98.04 మిలియన్ల సభ్యులతో ప్రపంచంలో రెండవ అతిపెద్ద పార్టీ. 

ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ బీజేపీ. ఈ పార్టీలో 180 మిలియన్ల సభ్యులు ఉన్నారు.