తల్లిదండ్రులు లేని ఆనాధలు ఉంటారేమో కానీ.. స్నేహితులు లేని జీవితాలు ఉండవు.
ఈ ప్రపంచంలో స్వార్థం, దురాశ లేని అందమైన అనుబంధం స్నేహ బంధం
రీల్ లైఫ్ లోనైనా రియల్ లైఫ్ లోనైనా స్నేహం అనేది ఒక బ్లాక్ బస్టర్ పదం
స్నేహం పేరుతో వచ్చిన కొన్ని బ్లాక్ బస్టర్ చిత్రాలు ఏంటో చూద్దాం
స్నేహం కోసం
ఇద్దరు మిత్రులు
ఈ నగరానికి ఏమైంది
మహర్షి
స్నేహితుడు
నవవసంతం
మ్యాడ్
Image Credits: IDMB