ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ ఇలా ఇంట్లోనే                 చేసుకోవచ్చు

      ఇంట్లో ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ నిల్వ       చేస్తే ఏం జరుగుతుంది..?

ఇలా చేస్తే కరకరలాడే ఫ్రైస్‌ రెడీ

       పెద్ద బంగాళాదుంపలను                    తీసుకోండి

    ఐస్‌ వాటర్‌లో నిమ్మరసం                    వేయండి

 ఇలా వేసిన నీటిలో ౩౦ నిమిషాలు   బంగాళాదుంపలు ఉంచండి

  నూనె వేడి అయ్యాక కట్‌ చేసిన   బంగాళాదుంపలు వేయండి

  బంగాళాదుంపలు వేయించిన తర్వాత ఉప్పు, కారం వేసుకోండి

   వేయించేటప్పుడు కాన్‌ఫ్లో పిండి        చల్లి ఉప్పువేసి దించాలి