ఉరుకులు పరుగుల జీవితంలో నిద్ర కరవు
ప్రతిరోజూ ఒకే సమయానికి లేస్తే బెటర్
నిద్ర సమయాలు మారితే మతిమరుపు ఖాయం
మనిషికి కనీసం 7 గంటల నిద్ర అవసరం
అలాగే ఒకే సమయానికి నిద్రించడమూ ముఖ్యం
జీవగడియం అస్తవ్యస్తం కాకుండా చూసుకోవాలి
మెదడుపై విపరీత ప్రభావం పడే అవకాశం
టైమ్‌కి పడుకోకపోతే జ్ఞాపకశక్తి తగ్గుతుంది
60 ఏళ్లు పైబడినవారిలో సమస్యలు అధికం