జలుబు, దగ్గు సమస్యలకు                     ఈ తిగ బెస్ట్

   ఆరోగ్య సమస్యలు ఉంటే   యాంటీబయాటిక్ తగ్గించాలి

   దగ్గు తగ్గించడానికి కషాయాలు           చాలా మంచిది

  తిప్ప తీగ దీనినే అమృతవల్లి           అని పిలుస్తారు

  తిప్పతీగ కషాయం తాగితే రోగ           నిరోధక శక్తి ఆధికం

   రుమాటిజం సమస్య నుంచి        ఉపశమనం చేస్తోంది

   దీని వల్ల జలుబు దగ్గు వంటి           సమస్యలు దరిచేరవు   

  ఈ అమృతాన్ని మితంగా తీసుకోవడం వల్ల శరీరానికి మేలు 

 ఎక్కువ ఆరోగ్య సమస్యలు ఉంటే   వైద్యులను సంప్రదించాలి