వేసవిలో మీ చర్మాన్ని హైడ్రేట్ ఉంచే ఫుడ్స్ ఇవే

వేసవిలో చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. 

పుచ్చకాయ చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. ఇందులో నీటి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. 

దోసకాయలో 95శాతం నీరు ఉంటుంది. కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. చర్మాన్ని స్మూత్ గా ఉంచుతుంది.

బెర్రీలు రుచికరంగా మాత్రమే కాదు..ఎన్నో పోషకాలతో నిండి ఉంటాయి. చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి. 

కొబ్బరినీళ్లు సహజ హైడ్రేటర్. ఇది ఎలక్ట్రోలైట్ లను తిరిగి నింపుతుంది. చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. 

టమోటాలో లైకోపిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది సూర్యరశ్మి నుంచి చర్మాన్నికాపాడటంలో సహాయపడుతుంది.