కండరాళ్ళు, ఎముకలను బలోపేతమే చేయడానికి శరీరానికి ప్రోటీన్ చాలా అవసరం
సహజంగా ప్రోటీన్ కోసం మాంసాహారులు ఎక్కువగా తీసుకుంటారు చాలా మంది
నాన్ వెజ్ తినని వారు, ఇష్టపడని వారు ప్రోటీన్ కోసం ఎగ్స్ పై ఆధారపడుతుంటారు.
అయితే గుడ్లు కూడా తినని వారు ప్రోటీన్ కోసం ఈ ఆహారాలను తీసుకోవడం సరైన ఎంపిక
సోయాబీన్ దీనిలో ప్రోటీన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది
చిక్ పీ
చియా గింజలు.. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలం, గుడ్లు కంటే ఎక్కువ ప్రోటీన్లను కలిగి ఉంటాయి.
ఓట్స్ కూడా ప్రోటీన్ కు మంచి మూలం. దీన్ని అల్పాహారంలో తీసుకోవచ్చు.
బుక్వీట్ పిండిలో 25% అధిక నాణ్యత ప్రోటీన్ ఉంటుంది. ఇది కూడా తీసుకోవచ్చు.
గుడ్లు తినడం అలెర్జీ అయితే, ప్రోటీన్ కోసం చికెన్ తినవచ్చు.