చిన్న పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం
పిల్లలు పుట్టిన 6 నెలల వరకు తల్లిపాలు ఇవ్వాలి
కొందరూ బిడ్డకు 6 నెలల వయస్సు వచ్చినప్పుడు..
తల్లిదండ్రులు ఆహారం తినిపిస్తున్నారు
ఏడాదిలోపు పిల్లలకు ఉప్పు పెట్టకూడదు
పిల్లలకు చక్కెర పెట్టవద్దు
పిల్లలకు నట్స్, డ్రై ఫ్రూట్స్ దూరంగా ఉంచాలి
చిన్న పిల్లలకు చాక్లెట్ ఇవ్వదు
పిల్లలకు ఐస్‌క్రీం తినిపించకూడదు