చేపలలో ఒమేగా-3 యాసిడ్స్‌ అధికం

మంటను తగ్గించడంలో చేపలు ఉపయోగపడతాయి

ఆకు కూరలు కండరాల నొప్పిని తగ్గిస్తాయి

విటమిన్‌ సి పండ్లు తింటే నొప్పి, తిమ్మిరి మాయం

పసుపులో ఉండే కర్కుమిన్‌ ఉపశమనం ఇస్తుంది

వికారం, నొప్పి తగ్గించడంలో అల్లం బెస్ట్‌

చమోమిలే టీ తాగినా నొప్పి తగ్గుతుంది

అరటిపండ్ల వల్ల రుతుక్రమం నొప్పి కంట్రోల్‌

పుచ్చకాయ కూడా నొప్పి తగ్గేందుకు పనిచేస్తుంది