టెక్నాలజీ పెరిగినా తగ్గని మూఢనమ్మకాలు

కొన్ని పండ్లు, ఆహారాలు వంధత్వాన్ని తగ్గిస్తాయనే ప్రచారం

ప్రచారం నమ్మి మోసపోవద్దంటున్న నిపుణులు

ఫైనాపిల్ గింజలు వంధత్వాన్ని తగ్గించలేవు

ఫైనాపిల్‌ వల్ల సంతానోత్పత్తి అస్సలు పెరగదు

కందగడ్డలు తింటే కవలలు పుడతారనేది అవాస్తవం

దానిమ్మతో సంతానోత్పత్తి ఏ మాత్రం పెరగదు

సంతానోత్పత్తిని దానిమ్మ ప్రభావితం చేయలేదు

వైద్యుల సూచన మేరకు మందులు వాడితే ఫలితం