అందరిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో గుండె జబ్బులు ఒకటి

జీవనశైలి, ఆహారపు అలవాట్లు, జన్యు సమస్యలు ఇందుకు కారణం

గుండెకు మేలు చేసే ఆహారాలను తింటే సమస్యలు పరార్

బీట్‌రూట్‌లో ఫైబర్ కంటెంట్, ఇతర పోషకాలు పుష్కలం

బీట్‌రూట్‌ తింటే అధిక రక్తపోటు తగ్గి గుండెకు మేలు చేస్తుంది

టొమాటోలు గుండె ఆరోగ్యానికి మంచిది

చిలగడ దుంపలోనూ పోషకాలు ఉంటాయి

వీటిని తింటే సాధారణ జబ్బులు, వైరల్ ఇన్ఫెక్షన్లు దూరం

వీటితోపాటు కనీసం 30 నమిషాలు వ్యాయామం చేయాలి