ఎముకలు దృడంగా ఉండడానికి మీ డైలీ డైట్ లో ఈ ఆహారాలను చేర్చండి.

ఎముకల దృఢత్వానికి క్యాల్షియం చాలా ముఖ్యం. క్యాల్షియం ఎముకలను బలంగా చేస్తుంది. 

 చాలా మంది పాల ఉత్పత్తులు మాత్రమే కాల్షియం పొందడానికి  మంచి మూలాలుగా భావిస్తారు.

వీటితో పాటు ఈ ఆహారాలలో కూడా క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. 

నారింజ

పచ్చి బ్రోకలీ

బాదంపప్పు

సోయాబీన్‌

డ్రైడ్ ఫిగ్