ఫొటోగ్రఫీని కెరీర్‌​గా మలచుకోవాలంటే కొన్ని చిట్కాలున్నాయి

ఈ రంగంలో సక్సెస్​ అయ్యేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి

పోర్ట్రెయిట్, ల్యాండ్ స్కేప్, స్పోర్ట్స్ లేదా వైల్డ్ లైఫ్​ ఫోటోగ్రఫీ..

లాంటి కళా ప్రక్రియల పట్ల ఎక్స్​పర్ట్ అవ్వాలి

బిజినెస్, మార్కెటింగ్​ గురించి అవగాహన పెంచుకోవాలి

మిమ్మల్ని మీరు ప్రమోట్ చేస్తూ క్లైయింట్స్‌ను తృప్తి పరచాలి

పోటీ రంగంలో పట్టుదల ఉంటేనే సక్సెస్ అవ్వగలరు  

లైటింగ్, ఎడిటింగ్, ఎలాంటివి ఫ్రేమ్​లో ఉండాలనే..

వాటిపై కచ్చితంగా అవగాహన ఉండాలి