ఎండాకాలం వచ్చిందంటే చాలా మంది డీ హైడ్రేషన్ బారిన పడతారు.
కొన్ని సందర్భాల్లో డీ హైడ్రేషన్ వల్ల ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది.
ఈ చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల డీ హైడ్రేషన్ నుంచి బయటపడొచ్చు.
వీలుంటే నిమ్మరసాన్ని కూడా బాటిల్ క్యారీ చేయాలి.
వీలైనంత వరకు ఫ్రిడ్జ్ లో నీటికి దూరంగా ఉండాలి
ఎండలో ఎక్కువ సేపు ఉండాల్సి వస్తే మాత్రం కచ్చితంగా ఓఆర్‌ఎస్ ను తాగాలి.
మసాలాలకు , జంక్ , ఆయిల్ ఫుడ్ కు దూరంగా ఉండాలి.