కాలిన గాయాలు విపరీతంగా బాధిస్తాయి

బొబ్బలు, ఆపై మచ్చలు శరీరంపై పోవు

కాలిన దగ్గర క్లాత్‌ను నీళ్లతో తడిపి పెడితే నొప్పి రాదు

టూత్‌పేస్ట్‌ రాస్తే నొప్పి, మంట నుంచి ఉపశమనం

కాలిన గాయాలపై ఐస్‌ పెడితే మంట పెరుగుతుంది

ఐస్‌లో కార్బన్‌డయాక్సైడ్‌ గుణాలు ఎక్కువ

గాయంపై ఐస్‌ప్యాక్‌ అప్లై చేస్తే మంచిది

కాలినగాయం మంటగా ఉంటే వైట్‌ వెనిగర్‌ అద్దాలి

నీటిలో వెనిగర్‌ కలిపి గాయంపై పెడితే వాపు మాయం