ప్రతి మనిషికి జీవితాంతం సంతోషంగా ఉండటం ముఖ్యం
ఒత్తిడి, మనశ్శాంతి కోల్పోవడం అది కుదరదు
ఏదో ఒక కారణాల చేత జీవితంపై విరక్తి పెంచుకుంటారు
గతాన్ని తవ్వుకుంటూ అక్కడే ఉంటే ముందుకు పోలేరు
లైఫ్‌లో ముందుకెళ్ళలంటే జరిగిన దాన్ని మర్చిపోవాలి
ఈ రోజు ఏం జరుగుతుందో అది గమనించాలి
ఏదైనా తప్పు జరిగితే..అలా జరగకుండా చూసుకోవాలి
రేపటి గురించి ఆలోచిస్తూ లైఫ్‌లో సంతోషాలకు కోల్పోతారు
ఏం జరిగిన ఏ భయం లేకుండా సంతోషంగా ఉండాలి